Tuesday, November 4, 2008

అరసవల్లి సూర్య దేవాలయం


ఆలయ శిఖరం


ఉత్సవ మూర్తి

వ్యూ ఆఫ్ అరసవల్లి


పుష్కరిణి

సూర్య దేవుడు
శ్రీకాకుళం లో సుప్రసిద్ధ మరియు ప్రపంచం లో ఏకైక సూర్య దేవాలయం

బలివాడ కాంతారావు


ఈయన ఎంతో గొప్ప కవి
ఇతను శ్రీకాకుళం లోని మడపం గ్రామం లో జన్మించారు
ఇతని చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత
ఈయన తన గ్రామం గురించి వంశధార అనే నవలలో ఎంతో గొప్పగా రాసారు .
డపం ముద్దుబిడ్డ .


సౌరవ్ గంగూలీ (మహరాజ్)








గంగూలీ భారత క్రికెట్ లో గొప్ప నాయకుడు
విజయవంతమైన కెప్టెన్ . తన పునరా గమనాన్ని చాలా బాగా చేసాడు

ఆన్న గారు నందమూరి తారక రామారావు













లెజెండ్







ఎంత రాసినా తక్కువే కదా మరి







సింపుల్ గా చెప్పాలంటే మన దేవుడు







సచిన్ టెండూల్కర్


















ఏమని చెప్పను ఇతని గురించి
అందరికి తెలిసిన వే







క్రికెట్ దేవుడు







నందమూరి బాల కృష్ణ


బాలయ్య బాబు

సింహం లాంటి నటుడు

అభినయం అందం అంటే బాలయ్యే మరి

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు

నాగార్జున అక్కినేని



నాకు ఇష్తమైన హీరో

రోజర్ ఫెదెరర్


ఇతను

చాలా గొప్ప టెన్నిస్ ఆటగాడు

నారా చంద్ర బాబు నాయుడు


నారా చంద్ర బాబు నాయుడు
naaku istha maina naaya kudu
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పాడు.

నందమూరి తారక రామారావు (జూనియర్ )





తారక్ ఫొటోస్ కావాలంటే కింద క్లిక్ చెయ్యండి
http://picasaweb.google.com/jagadishyalla125/NTR#

తారక్ లేదా ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు అదె పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినీమా నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు మనుమడు. ఇతను మే 20, 1983న జన్మించాడు. ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని.

చిన్నతనములో కూచిపూడి నాట్యం వేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను "తారక్" లేదా "ఎన్.టి.ఆర్." గా పిలువబడాలని కోరుకుంటాడు. మన దేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు.

చిత్ర రంగంలో
ఇతని తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు.ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాదించాడు. ఆ చిత్రం విజయవంతమవడం తో విరివిగా అవకాశాలు రాసాగాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు నిరాశ పరిచింది. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడడలేదు. ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో అతను అగ్ర నటులలొ ఒకనిగా ఎదిగాడు.

ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతన్ని వరుసగా పరాజయాలు పలకరించాయి. బాగా లావయ్యడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. రాఖీ చిత్రం ఒకమాదిరిగా ఆడింది కాని అందులో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది. ఇలా నాలుగు సంవత్సరాలు అతను విజయం కోసం అలమటించాడు.


2007 లో గత చిత్రాలు "స్టూడెంట్ నెం.1", "సింహాద్రి"ల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు.

2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో "కంత్రీ" అనే చిత్రం vijayam sadhinchindi
.


2008 కంత్రీ క్రాంతి
2007 యమదొంగ రాజా
2006 రాఖీ రామకృష్ణ / రాఖీ
2006 అశోక్ అశోక్
2005 నరసింహుడు నరసింహుడు
2005 నా అల్లుడు కార్తీక్, మురుగన్
2004 సాంబ సాంబ శివనాయుడు
2004 ఆంధ్రావాలా శంకర్ పహల్వాన్, మున్న
2003 సింహాద్రి సింహాద్రి Winner Santosham Best Young Performer Award
2003 నాగ నాగ
2002 అల్లరి రాముడు రామ కృష్ణ
2002 ఆది ఆది కేశవ రెడ్డి
2001 సుబ్బు సుబ్బు
2001 స్టూడెంట్ నెం.1
2001 నిన్ను చూడాలని తెరంగేట్రం
1996 బాల రామాయణము రాముడు బాల రామాయణము
బ్రహ్మర్షి విశ్వామిత్ర బాలనటుడు

చార్మినార్



చార్మినార్ (ఆంగ్లం : Charminar) (హిందీ : चार मीनार, ఉర్దూ లేదా నస్తలీఖ్ : چار مینار ) చార్-మీనార్ లేదా నాలుగు మీనార్లు గల్గిన ఓ మసీదు, ఇది హైదరాబాదు నగరమునందు ఒక ప్రాచీన కట్టడము

చార్మినార్, రాత్రి సమయ సుందర దృశ్యం.
చార్మినారు హైదరాబాదు నగరానికి చెందిన ఒక పురాతన కట్టడం. ఇది నగరానికి ఒక ముఖ్యమైన గుర్తు. గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాదు నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా
కట్టించినాడు

















జగదీష్ ఫొటోస్

చెన్నై లో లెర్నింగ్ సెంటర్ దగ్గర

క్లాసు లో

Thursday, February 21, 2008

జగదీష్ హౌస్ ఇన్ కలకత్తా

నా జ్యోతి

కర్రోడు ----సంతోష్

క్రాంతి అన్నాయ్య


Posted by Picasa

Wednesday, February 13, 2008

నా ఫ్రెండ్స్ తో చెన్నై లో దిగిన ఫొటోస్


ఈ photo నేను చెన్నై లో ట్రైనింగ్ రూమ్ లో తీసుకొన్నడి
వీడు నా ఫ్రెండ్ నవ పాండియన్


వీడు సక్లని

సందీప్

ఫణి గాడు
Posted by Picasa