Monday, January 5, 2009

మై స్పెషల్ ఫోటో


ఎన్టీయార్ మా అవార్డు బెస్ట్ హీరో


ఎన్టీయార్ తన విరోధి ఐన చిరంజేవి చేతుల మీదుగా అవార్డు తీసుకొన్నాడు.మల్లి దానిని శోభన్ బాబుకి అంకితం ఇచాడు
చిరంజీవిని బాగా కడిగి పారేసాడు
చిరంజీవి బాగా అసూయ పడ్డాడు అవార్డు ఇవ్వడానికి ...

నందమూరి తారక రత్న


Friday, January 2, 2009

వీరేందర్ సెహ్వాగ్















వీరేందర్ సెహ్వాగ్ ఇండియా opener

Thursday, January 1, 2009

హ్యాపీ న్యూ ఇయర్




హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ

Monday, December 8, 2008

యాళ్ళ అప్పల నాయుడు (చిన్నాన్న)


మా చిన్నన్న పేరు నాయుడు
విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ లో ప్రొఫెస్సర్ గా పని చేస్తున్నారు

మాధురి దిక్షిత్























చాల అందమైన నటి . హమ్ అప్కై హే కౌన్ సినిమా లో బాగా నటించారు








Sunday, November 30, 2008

బాలు - నా ఫ్రెండ్


వీడు నా ఫ్రెండ్ బాలు ..
చూడడానికి రౌడి లా ఉంటాడు కాని చాలా మంచోడు ...
వీడు నేను కలిసి శారదా కాలేజీ లో డిగ్రీ చదివాం ..

Friday, November 14, 2008

తమన్నా






తమన్నా తెలుగు సినిమా హీరోయిన్ హ్యాపీ డేస్ సినిమా తో మంచి పేరు తెచ్చుకొంది.



మాధురిదీక్షిత్ పోలికలు కలవు





ఐశ్వర్యారాయ్






















ఐశ్వర్యరాయ్ ప్రపంచం లోనే అందమైన స్త్రీ






అభిషేక్ ని పెళ్లి చేసుకొందిఅమితాబ్ కోడలు

Monday, November 10, 2008

నాకు నచ్చిన అమ్మాయి


నాకు నచ్చిన అమ్మాయి


తాజ్ మహల్

Taj

తాజ్ గురించి కావాలంటే http://picasaweb.google.com/jagadishyalla125/JagPhotos#

క్లిక్ చెయ్యండి



జగదీశ్ ఫొటోస్

jag photos

ఇంక చాలఫొటోస్ చూడాలంటే పై ఫోటో పైన క్లిక్ చెయ్యండి

Friday, November 7, 2008

భావన పాడు (బీచ్ )


బీచ్ వ్యూ


విజిటర్స్



శాటిలైట్ వ్యూ

శ్రీకాకుళం జిల్లా లో గల టెక్కలి మండలం నుండి 50 కిమీ దూరం లో కలదు.
ఇక్కడ బీచ్ లో హార్బర్ మరియు రాతి వంతెన కలదు .చాల అందమైన ప్రదేశం