Monday, December 8, 2008

యాళ్ళ అప్పల నాయుడు (చిన్నాన్న)


మా చిన్నన్న పేరు నాయుడు
విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ లో ప్రొఫెస్సర్ గా పని చేస్తున్నారు

మాధురి దిక్షిత్























చాల అందమైన నటి . హమ్ అప్కై హే కౌన్ సినిమా లో బాగా నటించారు








Sunday, November 30, 2008

బాలు - నా ఫ్రెండ్


వీడు నా ఫ్రెండ్ బాలు ..
చూడడానికి రౌడి లా ఉంటాడు కాని చాలా మంచోడు ...
వీడు నేను కలిసి శారదా కాలేజీ లో డిగ్రీ చదివాం ..

Friday, November 14, 2008

తమన్నా






తమన్నా తెలుగు సినిమా హీరోయిన్ హ్యాపీ డేస్ సినిమా తో మంచి పేరు తెచ్చుకొంది.



మాధురిదీక్షిత్ పోలికలు కలవు





ఐశ్వర్యారాయ్






















ఐశ్వర్యరాయ్ ప్రపంచం లోనే అందమైన స్త్రీ






అభిషేక్ ని పెళ్లి చేసుకొందిఅమితాబ్ కోడలు

Monday, November 10, 2008

నాకు నచ్చిన అమ్మాయి


నాకు నచ్చిన అమ్మాయి


తాజ్ మహల్

Taj

తాజ్ గురించి కావాలంటే http://picasaweb.google.com/jagadishyalla125/JagPhotos#

క్లిక్ చెయ్యండి



జగదీశ్ ఫొటోస్

jag photos

ఇంక చాలఫొటోస్ చూడాలంటే పై ఫోటో పైన క్లిక్ చెయ్యండి

Friday, November 7, 2008

భావన పాడు (బీచ్ )


బీచ్ వ్యూ


విజిటర్స్



శాటిలైట్ వ్యూ

శ్రీకాకుళం జిల్లా లో గల టెక్కలి మండలం నుండి 50 కిమీ దూరం లో కలదు.
ఇక్కడ బీచ్ లో హార్బర్ మరియు రాతి వంతెన కలదు .చాల అందమైన ప్రదేశం

ఎండల మల్లిఖార్జున స్వామి దేవాలయం (రావివలస)


దేవుని రాతి విగ్రహం ఇది 15 అడుగుల పొడవు గల విగ్రహం


టెంపుల్ వ్యూ



శివ లింగం (రాతి)

శ్రీకాకుళం టెక్కలి మండలం లో గల ఒక చిన్న గ్రామం
ఇక్కడ శివుడు రాతి నుండి పుట్టడం వలన ఈ గ్రామానికి రావివలస అనే పేరు వచ్చింది
శ్రీరాముడు సీతమ్మతల్లి ఇకడికి వచినారని ప్రతీతి..
వారి పాదముల గుర్తులు ఈ కొండ మీద ఉన్నాయి

సంగమేశ్వర ఆలయం ( సైలాడ )



ఈ ఆలయం ఆముదాలవలస నుండి ఆరు kimi దూరం lo gala సైలాడ అనే gramam వద్ద kaladu.
prathi eta ikkada sankranthi pandgaki jatharalu jarugunu

నా జ్యోతి


నా జ్యోతి

జగదీష్ పాస్ పోర్ట్ photo


నా డిగ్రీ రోజుల్లో తీసుకొన్న ఫోటో ఇది

మడపం లో రోడ్ మీద తీసుకొన్న ఫోటో



మా వూరిలో రోడ్ మీద నిల్చొని తీసుకొన్న ఫోటో ఇది
బాగున్నాను కదూ

Thursday, November 6, 2008

తెలినీలాపురం























పెలికాన్ పక్షులు


తెలినీలాపురం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లో గల ఒక చిన్న గ్రామం
ఇక్కడ విదేశి పక్షులు వలస వస్తాయి
విదేశి పక్షుల విడిది కేంద్రం

శాలిహుండం


వంశధార నది తీరమందు కల బౌద్ధ స్తూపాలు
శాలిహుండం శ్రీకాకుళం లో గల ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం
ఈ గ్రామం సింగుపురం జంక్షన్ నుండి 15 కిమీ దూరం లో కలదు
ఇక్కడ కొండ మీద వేణుగోపాల స్వామి ఆలయం కలదు
ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం జాతర జరుగును
కొండ పైన బుద్దుని కాలం నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి
అశోక చక్రవర్తి పాలించిన ఈ ప్రాంతం ఎంతో పవిత్ర మైనదిగా ప్రజాలు విశ్వసిస్తారు
కొండ పైన బుద్దుని విగ్రహాల మ్యూజియం కలదు


Wednesday, November 5, 2008

శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయం


ఆలయం లో గల శిల్ప కళారేతులు





ఆలయ చిత్రం







ఆలయం






ద్వారపాలక మండపం





ఆలయ శిఖర దర్శనం





ఆలయం ప్రవేశ ద్వారం
శ్రీకాకుళం లో గల సుప్రసిద్ధ శైవ క్షేత్రం
నేను చాల సార్లు దర్శించాను
దక్షిణ భారత దేశ కాశీ గా పిలువబడు తున్న దేవాలయం