Thursday, November 6, 2008

శాలిహుండం


వంశధార నది తీరమందు కల బౌద్ధ స్తూపాలు
శాలిహుండం శ్రీకాకుళం లో గల ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం
ఈ గ్రామం సింగుపురం జంక్షన్ నుండి 15 కిమీ దూరం లో కలదు
ఇక్కడ కొండ మీద వేణుగోపాల స్వామి ఆలయం కలదు
ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం జాతర జరుగును
కొండ పైన బుద్దుని కాలం నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి
అశోక చక్రవర్తి పాలించిన ఈ ప్రాంతం ఎంతో పవిత్ర మైనదిగా ప్రజాలు విశ్వసిస్తారు
కొండ పైన బుద్దుని విగ్రహాల మ్యూజియం కలదు


No comments: